యూఎస్‌లో ఎస్సార్ గ్రూప్ మెగా ప్లాంట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికా చరిత్రలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మించనున్న భారత దిగ్గజ సంస్థ ఎస్సార్ గ్రూప్..
అయోవా రాష్ట్రంలో సుమారు 15 నుంచి 18 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి..
ఈ మెగా ప్రాజెక్టును స్వయంగా ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
సుంకాల విధానం వల్లే ఈ భారీ పెట్టుబడి సాధ్యమైందన్న ట్రంప్ సహాయకుడు హోవార్డ్ లుట్నిక్.





