యాదగిరిగుట్టకు గోదావరి నీళ్లు బంద్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
యాదగిరిగుట్ట ఆలయానికి నేడు, రేపు రెండు రోజుల పాటు గోదావరి నీటి సరఫరా నిలిపివేత.
తుర్కపల్లి GLBR ట్యాంక్ వద్ద 600 మి.మీ గేట్ వాల్వ్ మరమ్మతులే కారణం.
ప్రజలు ప్రత్యామ్నాయ నీటి వనరులను వినియోగించుకుని సహకరించాలని అధికారుల విజ్ఞప్తి.





