యాదాద్రి లక్ష్మీనరసింహుడి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహాదేవన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న జస్టిస్ ఆర్. మహాదేవన్.
యాదగిరిగుట్టలో స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.





