తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అక్టోబర్ 1, 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన తితిదే..
అక్టోబర్ 1న (గురువారం), అక్టోబర్ 5న (సోమవారం) ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే మినహాయింపు..
పెరటాసి మాసం, రాబోయే వరుస సెలవుల నేపథ్యంలో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో నిర్ణయం..
ప్రస్తుతం రోజుకు సుమారు 80 వేల మంది భక్తుల దర్శనం..
మరుసటి రోజు దర్శనం కోసం మరో 30 వేల మంది నిరీక్షణ..
సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకే నిర్ణయమన్న తితిదే.




