తిరుమల పర్యటనలో మంత్రి లోకేష్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుమల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్..
విమానాశ్రయంలో మంత్రికి స్వాగతం పలికిన నేతలు, అధికారులు..
రాత్రి తిరుమలలోనే బస..
వేకువజామున సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకోనున్న నారా లోకేష్.





