తెలుగు ఎడిషన్ · 28 సెప్టెంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
భూ సమస్యల పరిష్కారానికే రీసర్వేబీసీ సంక్షేమానికి సర్కారు ప్రాధాన్యతకాలు జారిపడ్డ రోహిత్.. కోహ్లీ షాక్తెలంగాణలో కొత్త టోల్ విధానం షురూలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐఖైరతాబాద్ స్థానం ఖాళీ.. అసెంబ్లీ గెజిట్ విడుదలఈసీపై కలకత్తా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలుచెస్ ఒలింపియాడ్‌లో భారత్ హ్యాట్రిక్భూ సమస్యల పరిష్కారానికే రీసర్వేబీసీ సంక్షేమానికి సర్కారు ప్రాధాన్యతకాలు జారిపడ్డ రోహిత్.. కోహ్లీ షాక్తెలంగాణలో కొత్త టోల్ విధానం షురూలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐఖైరతాబాద్ స్థానం ఖాళీ.. అసెంబ్లీ గెజిట్ విడుదలఈసీపై కలకత్తా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలుచెస్ ఒలింపియాడ్‌లో భారత్ హ్యాట్రిక్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ

క్రైమ్నల్గొండ
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నల్గొండ జిల్లా నంపల్లి మండలం తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రల్లబండి గోపరాజు, ఆయన వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి అదుళ్ల యాదగిరిని 28.09.2026న అరెస్ట్ చేసిన నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు.

బాధితుడి వ్యవసాయ భూమి పంచనామా నివేదికను తహసీల్దార్‌కు సమర్పించేందుకు రూ.15,000 లంచం డిమాండ్ చేసి, యాదగిరి ద్వారా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత.

నిందితుల నుంచి రూ.15,000 లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ.

ఇద్దరు నిందితులను నాంపల్లిలోని ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జ్ ఫర్ ఎస్‌పీఈ & ఏసీబీ కేసుల కోర్టులో హాజరుపరిచిన అధికారులు.

ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా వాట్సాప్ (9440446106) ద్వారా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు