సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
పదోన్నతులకు సంబంధించి అధికారిక జీవో జారీ చేసిన ప్రభుత్వం..
స్వర్ణ వార్డుల్లోని 4 కేటగిరీల ఉద్యోగులకు వర్తించనున్న ప్రమోషన్లు..
ClickTelugu ని ఫాలో అవ్వండిX





