విశాఖలో మద్యం మత్తులో నావీ ఉద్యోగి వీరంగం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖలోని చిన గంట్యాడ జంక్షన్ వద్ద మద్యం మత్తులో నావీ ఉద్యోగి గణేశ్ భోస్లే కారు బీభత్సం..
ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా హల్‌చల్.. పోలీసులు కారు ఆపేందుకు యత్నించినా ఆగకుండా వాహనాలపైకి దూసుకెళ్లిన వైనం..
పలు వాహనాలను ఢీకొడుతూ చివరకు గోడను ఢీకొని ఆగిన కారు.. పలు వాహనాలు ధ్వంసం, పలువురికి గాయాలు..
బ్రెత్ అనలైజర్ పరీక్షకు సహకరించకపోవడంతో రక్త నమూనా పరీక్ష కోసం కేజీహెచ్‌కు తరలింపు..
మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసిన గాజువాక ట్రాఫిక్ పోలీసులు..
ClickTelugu ని ఫాలో అవ్వండిX





