తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
కళ్లలో కారం చల్లి కత్తులతో హత్య.. ఎనిమిదేళ్ల తర్వాత నలుగురు రౌడీషీటర్లకు జీవిత ఖైదు!టోలిచౌకిలో ఆక్రమణల తొలగింపు.. రంగంలోకి జీహెచ్‌ఎంసీ అధికారులు!విశాఖలో సీఐఐ సమ్మిట్.. పెట్టుబడుల జాతరరైలులో యువతిపై వేధింపులు.. కిందకు తోసేయడంతో చక్రాల కింద పడి ఎడమ చేయి కోల్పోయిన యువతి!టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు(78) కన్నుమూతనాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డితెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్!నేను క్షేమంగానే ఉన్నాను.. ఆందోళన చెందకండి!కళ్లలో కారం చల్లి కత్తులతో హత్య.. ఎనిమిదేళ్ల తర్వాత నలుగురు రౌడీషీటర్లకు జీవిత ఖైదు!టోలిచౌకిలో ఆక్రమణల తొలగింపు.. రంగంలోకి జీహెచ్‌ఎంసీ అధికారులు!విశాఖలో సీఐఐ సమ్మిట్.. పెట్టుబడుల జాతరరైలులో యువతిపై వేధింపులు.. కిందకు తోసేయడంతో చక్రాల కింద పడి ఎడమ చేయి కోల్పోయిన యువతి!టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు(78) కన్నుమూతనాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డితెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్!నేను క్షేమంగానే ఉన్నాను.. ఆందోళన చెందకండి!
వాతావరణం
📅 తేదీ వారీగా

కళ్లలో కారం చల్లి కత్తులతో హత్య.. ఎనిమిదేళ్ల తర్వాత నలుగురు రౌడీషీటర్లకు జీవిత ఖైదు!

ప్రత్యేక కథనంజాతీయం
కళ్లలో కారం చల్లి కత్తులతో హత్య.. ఎనిమిదేళ్ల తర్వాత నలుగురు రౌడీషీటర్లకు జీవిత ఖైదు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో జరిగిన మహ్మద్ షరీఫ్ హత్య కేసులో నాంపల్లి మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నలుగురు రౌడీషీటర్లకు జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.

2011లో మీర్ ఆలం చెరువులో బోటింగ్ చేస్తూ మొయిజ్ అనే వ్యక్తి మృతి చెందాడు. అతడి మరణానికి షరీఫ్ కారణమని అనుమానించిన మొయిజ్ సోదరులు పగ పెంచుకున్నారు. 2018 డిసెంబర్ 12న మీర్ ఆలం వాటర్ ఫిల్టర్ వద్ద షరీఫ్ కళ్లలో కారం చల్లి, కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో మహ్మద్ అతావుల్లా, సోహైల్ అతావుల్లా, సయ్యద్ పర్వేజ్ పాషా, మీర్జా సైఫ్ తైమూరీలను దోషులుగా నిర్ధారించిన న్యాయమూర్తి జి.వేణు జీవిత ఖైదు విధించారు.

సంబంధిత వార్తలు