ఈనెల 23, 24, 25 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈనెల 23, 24, 25 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్, రిజర్వేషన్ల బిల్లుపై తీర్మానం చేసే అవకాశం ఉంది.





