ఫీజు బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థుల ఆందోళన.. బషీర్‌బాగ్‌లో ర్యాలీ, ధర్నా!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో విద్యార్థులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ MP ఆర్ కృష్ణన్న పాల్గొన్నారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం విద్యార్థులు ఆందోళన చేశారు.





