పని మనిషి కోరిక తీర్చిన ప్రియాంకా గాంధీ..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తమిళనాడు సీఎం విజయ్‌తో ఫోటో
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఇంట్లో 22 ఏళ్లుగా పని చేస్తున్న ఓ మహిళ
సీఎం విజయ్‌తో ఫోటో దిగాలని ఎంతోకాలం నుంచి కోరుకుంటున్న ఆ మహిళ
ఢిల్లీలో జరిగిన సోనియా గాంధీ పుస్తకావిష్కరణ సమయంలో వచ్చిన ఆ సందర్భం
విజయ్‌తో పరిచయం చేయగా.. ఆమెతో కలిసి ఫోటో దిగిన తమిళనాడు సీఎం





