తెలుగు ఎడిషన్ · 19 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
టోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులుటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులు
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్ లో ఒక మాజీ గర్ల్ ఫ్రెండ్ నిర్వాకం

ప్రత్యేక కథనంజాతీయం
హైదరాబాద్ లో ఒక మాజీ గర్ల్ ఫ్రెండ్ నిర్వాకం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏకంగా షి టీమ్స్ పోలీస్ ల పేరుతో ఫేక్ నోటీస్ తయారీ

తన మాజీ ప్రియుడి పై కక్ష పెంచుకున్న యువతి

తన స్నేహితుడు తో కలిసి షిటీమ్స్ పేరుతో నకిలీ నోటీస్ తయారు చేసిన మహిళ

Unknown నెంబర్ నుండి తన మాజీ ప్రియుడికి షి టీమ్స్ పోలీసులు పంపినట్టు నోటీస్ పంపిన యువతి

ఆ నోటీస్ పై అనుమానం వచ్చి షి టీమ్స్ పోలీస్ లను ఆశ్రయించిన బాధితుడు

తమ పేరుతో క్రియేట్ అయ్యిన ఫేక్ నోటీస్ చూసి షాక్ అయ్యిన షి టీమ్స్ పోలీసులు

సైఫాబాద్ పోలీస్ లకు ఫిర్యాదు చేసిన షి టీమ్స్ పోలీసులు

కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైఫాబాద్ పోలీసులు

సంబంధిత వార్తలు