తెలుగు ఎడిషన్ · 19 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
టోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులుటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన.

ప్రత్యేక కథనంజాతీయం
ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఎన్‌జీఆర్‌ఐ వద్ద ఉదయం వాకింగ్ సమయంలో చైన్ స్నాచింగ్.

రోడ్డు దాటుతున్న వ్యక్తిని టార్గెట్ చేసిన బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు.

బాధితుడు మురళిబాబు (49) మెడలోని 1.5 తులాల బంగారు గొలుసు అపహరణ.

ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్తున్న సమయంలో సెల్‌ఫోన్ కూడా లాక్కొని పరారీ.

బుధవారం ఉదయం 5.40 గంటల సమయంలో ఘటన.

స్నాచింగ్ అనంతరం తార్నాక వైపు వెళ్లిన నిందితులు.

ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

సంబంధిత వార్తలు