తెలుగు ఎడిషన్ · 19 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
టోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులుటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఇన్సూరెన్స్ లేని వాహనాలపై కేంద్రం జరిమానాల విధింపు. టోల్ గేట్ దగ్గరే చెకింగ్

ప్రత్యేక కథనంజాతీయం
ఇన్సూరెన్స్ లేని వాహనాలపై కేంద్రం జరిమానాల విధింపు. టోల్ గేట్ దగ్గరే చెకింగ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

టోల్ ప్లాజాల వద్ద ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించే విధానంపై వాహనదారులకు మంత్రి కీలక సూచనలు.

సురక్షిత ప్రయాణం, ప్రమాద బాధితుల ఆర్థిక భరోసా కల్పించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం.

కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో తీసుకొస్తున్న నూతన విధానానికి అనుగుణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.

ప్రతి వాహనానికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గడువు ముగిసేలోపే రెన్యువల్ చేసుకోవాలి.

ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపి జరిమానాలు, చట్టపరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు.

రవాణా శాఖ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి.

రాష్ట్రంలోని వాహనదారులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి.

సంబంధిత వార్తలు