జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు
కుల్గాంలోని దేవసర్ ప్రాంతంలో ఘటన**లష్కర్-ఎ-తోయిబా టాప్ కమాండర్ లతీఫ్ భట్‌ను చుట్టుముట్టిన భద్రతాబలగాలు
తొలుత లొంగిపోవాల్సిందిగా సూచించిన సెక్యూరిటీ ఫోర్సెస్
లొంగుబాటుకు నిరాకరించడంతో కొనసాగుతున్న కాల్పులు**ఎన్కౌంటర్లో లష్కర్ ఏ తోయిబా టాప్ కమాండర్ లతీఫ్ భట్ హతం*CRPF పోస్టుపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్లో లతీఫ్ భట్ ఒకరు





