ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు తప్పిన పెను ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది.
తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో కారు ధ్వంసం కాగా, బల్మూరి వెంకట్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.





