తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఐదు లక్షల ఇందిరమ్మ బీమా కల్పించాలని సీఎం ఆదేశంతెలంగాణలో అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా.. GHMC పరిధిలో నమోదు శిబిరాలకు ఏర్పాట్లు!ఇంటికి డ్రాప్ చేస్తామంటూ ఆటోలో ఎక్కించుకుని మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్టు!వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశం.. పంచాయతీ ఎన్నికలపై వ్యూహంహైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా?.. 8 రియల్ ఎస్టేట్ సంస్థలపై TG RERA చర్యలు!KTR పై పొంగులేటి ఫైర్కొండగట్టు అంజన్న నిజరూపం చూస్తారా?సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఐదు లక్షల ఇందిరమ్మ బీమా కల్పించాలని సీఎం ఆదేశంతెలంగాణలో అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా.. GHMC పరిధిలో నమోదు శిబిరాలకు ఏర్పాట్లు!ఇంటికి డ్రాప్ చేస్తామంటూ ఆటోలో ఎక్కించుకుని మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్టు!వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశం.. పంచాయతీ ఎన్నికలపై వ్యూహంహైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా?.. 8 రియల్ ఎస్టేట్ సంస్థలపై TG RERA చర్యలు!KTR పై పొంగులేటి ఫైర్కొండగట్టు అంజన్న నిజరూపం చూస్తారా?
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: వైఎస్ షర్మిలకు అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: వైఎస్ షర్మిలకు అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తండ్రి వయసున్న చంద్రబాబుకు కుమార్తె పెళ్లి శుభలేఖ ఇస్తే తప్పేంటని ప్రశ్నించిన లోకేష్

ఒకరి కుమార్తె పెళ్లికి పెద్దలను ఆహ్వానించడం మన సంస్కారం, సంప్రదాయమన్న లోకేష్

షర్మిల ఆహ్వానంపై మహిళను కించపరిచేలా చేయడం పై ఆగ్రహం

రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ కనీస విలువలు కోల్పోకూడదన్న లోకేష్

మహిళలపై వ్యక్తిగత దాడులకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు లేదని స్పష్టం

Ysrcp బాధ్యతారహిత వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్న లోకేష్

షర్మిల, ఆమె కుటుంబానికి పెళ్లి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్

సంబంధిత వార్తలు