తెలుగు ఎడిషన్ · 19 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
టోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులుటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులు
వాతావరణం
📅 తేదీ వారీగా

చంద్రబాబును కలిస్తే తప్పు పడతారా, జగన్ తీరుపై షర్మిల తీవ్ర ఆగ్రహం

ప్రత్యేక కథనంజాతీయం
చంద్రబాబును కలిస్తే తప్పు పడతారా, జగన్ తీరుపై షర్మిల తీవ్ర ఆగ్రహం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు వైఎస్ షర్మిల.

ఈ భేటీకి రాజకీయ రంగు పులుముతూ సాక్షి దినపత్రిక రాసిన కథనంపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ అందిస్తే.. దాన్ని ఆత్మీయ సంబంధాలు, చెట్టాపట్టాల్ అంటూ అంటగడతారా అని ప్రశ్నించారు.

గతంలో వైఎస్సార్ సైతం తన బిడ్డల పెళ్లిళ్లకు చంద్రబాబును ఆహ్వానించారని, అప్పుడు కూడా ఆయనతో చెట్టాపట్టాల్ వేసుకున్నట్లా అని నిలదీశారు.

వైఎస్సార్సీపీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు ఇంకా పచ్చ రోగం తగ్గలేదని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తల్లి, చెల్లి అనే తేడా లేకుండా బురద చల్లడం ఆ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమంటూ సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు.

ఈ దిగజారుడు కథనాలపై వైసీపీ అధినేత జగన్ తక్షణమే సంజాయిషీ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు