తెలుగు ఎడిషన్ · 19 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
టోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులుటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులు
వాతావరణం
📅 తేదీ వారీగా

డ్యూటీ వదిలి రైన్ డాన్స్ చేసిన పోలీసులు

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వాకం

ఈ నెల 15న సిబ్బంది డ్యూటీలో ఉన్నట్లు స్టేషన్ రికార్డుల్లో నమోదు చేసి ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో పార్టీ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఎస్ఐ, ఇద్దరు ఏఎస్ఐలు మినహా మిగిలిన 15 మంది సిబ్బంది ఈ బర్త్ డే పార్టీకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

తాండూర్ మండలం కత్తెర్ల గ్రామ సమీపంలోని ఓ రిసార్ట్‌లో రేన్ డ్యాన్స్‌లు, స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ వీరు ఎంజాయ్ చేశారు.

పార్టీకి హాజరైన ఓ వ్యక్తి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పోలీసుల బాగోతం వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారంపై రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సీరియస్ అయ్యారు.

బాధ్యులైన పోలీసు సిబ్బందిపై శాఖాపరమైన విచారణకు సీపీ ఆదేశాలు జారీ చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు