తెలుగు ఎడిషన్ · 19 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
టోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులుటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులు
వాతావరణం
📅 తేదీ వారీగా

రోడ్డుపై డ్రైవర్ పిచ్చి విన్యాసాలు.. సైకిల్‌లా డీసీఎం కట్స్!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జహీరాబాద్‌లో జాతీయ రహదారిపై హల్‌చల్.. భయాందోళనకు గురైన వాహనదారులు

రోడ్డుపై వాహనాన్ని నడపాల్సింది పోయి.. ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడాడు ఓ ఐచర్ డీసీఎం డ్రైవర్. వాహనాన్ని అటూ ఇటూ తిప్పుతూ, సైకిల్ నడిపినట్లు ప్రమాదకరంగా కట్స్ కొడుతూ తోటి వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురిచేశాడు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని 65వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్‌తో హల్‌చల్ చేసినట్లు సమాచారం.

డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రమాదం జరిగే పరిస్థితి నెలకొనడంతో అప్రమత్తమైన ఇతర వాహనదారులు అతడిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.

రోడ్డు మీద ఇలాంటి నిర్లక్ష్యపు విన్యాసాలు సరదా కాదు.. ఇతరుల ప్రాణాలకు ముప్పు!

X లో చూడండి ›

సంబంధిత వార్తలు