తెలంగాణ రాష్ట సచివాలయం ముందు BRS శ్రేణులు ఆందోళన..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇంకా అమలు కానీ హామీలు..
6 గ్యారెంటీ లను అమలు చెయ్యాలని డీమాండ్.
BRS నేతలను అడ్డుకున్న పోలీసులు.





