శంషాబాద్ లో కల్తీ మద్యం కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్క్రాప్ చెత్త నుండి ఖరీదైన బాటిల్స్ లో మద్యం మిక్సింగ్ చేసి విక్రయం
జానీ వాకర్, డీవార్స్, 100 పైపర్స్ వంటి ఖరీదైన బ్రాండ్ల బాటిళ్లలో నింపి విక్రయాలు..
ఖరీదైన మద్యం బాటిళ్లను స్క్రాప్ దుకాణం నుంచి సేకరణ..
బాటిళ్లను శుభ్రం చేసి వాటిలో చీప్ లిక్కర్ నింపుతున్న నిందితులు..
దాడుల్లో 10 ఫుల్ బాటిళ్ల కల్తీ మద్యం స్వాధీనం..
మరో 30కి పైగా ఖాళీ మద్యం బాటిళ్లు సీజ్..
స్థానికంగా మరో పది మందికి కల్తీ మద్యం విక్రయించినట్లు గుర్తింపు..
కల్తీ మద్యం కొనుగోలుదారులపైనా ఆరా తీస్తున్న ఎక్సైజ్ అధికారులు..
కానిస్టేబుల్ ధనుంజయ్ సమాచారంతో దాడులు నిర్వహించిన డీటీఎఫ్ బృందం..
అశోక్‌తో పాటు బాటిళ్లు సరఫరా చేసిన మహమ్మద్ యాకూబ్ పాషా అరెస్ట్..
నిందితులను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించిన అధికారులు..





