తెలుగు ఎడిషన్ · 19 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
టోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులుటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులు
వాతావరణం
📅 తేదీ వారీగా

బంగాళాఖాతంలో అక్వాన్ తుపాన్

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గడిచిన 9 గంటల్లో స్థిరంగా కేంద్రీకృతమైన తుపాను : ప్రఖర్ జైన్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో

చెన్నైకి 610కి. మీ,మచిలీపట్నానికి660 కి.మీ, విశాఖపట్నానికి 670 కి. మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు790 కి. మీ దూరంలో కేంద్రీకృతం

ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం

పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం

శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు - తుని మధ్య అక్వాన్ తుపాను తీరం దాటే అవకాశం

తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120-130 కి. మీ, గరిష్ఠంగా 145 కి. మీ వేగంతో బలమైన గాలులు

తుపాను సమస్యల పరిష్కారం కోసం 'మన మిత్ర' వాట్సాప్ నంబర్ 9552300009

అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101

కోస్తా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు