తెలుగు ఎడిషన్ · 19 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
టోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులుటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఢిల్లీ చేరుకున్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు

ప్రత్యేక కథనంజాతీయం
ఢిల్లీ చేరుకున్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్న సిఎం చంద్రబాబు,ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్

రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ పై కేంద్ర మంత్రితో చర్చించనున్న సీఎం

రాయలసీమ హార్టికల్చర్ హబ్ పై ఇప్పటికే సిద్దమైన ప్రతిపాదనలను అమలు చేసే అంశం పై చర్చ.

రాష్ట్రంలో వరుస తుఫానులు, ఎల్ నినో పరిస్థితుల వల్ల జరిగిన నష్టం నేపథ్యంలో ఆర్థిక సాయం అందించాలని కోరనున్న సిఎం చంద్రబాబు

అర్నబ్, మురసు తుఫాన్ల వల్ల జరిగిన నష్టంపై ఇప్పటికే కేంద్రానికి వివరాలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం

ఎల్ నినో పరిస్థితుల కారణంగా తలెత్తిన సమస్యల గురించి కేంద్ర మంత్రికి వివరించనున్న సిఎం

సాయంత్రం ఢిల్లీలో ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఇంట్లో శుభకార్యానికి హాజరు కానున్న సిఎం

రాత్రికి తిరిగి అమరావతి రానున్న సిఎం చంద్రబాబు

సంబంధిత వార్తలు