తెలుగు ఎడిషన్ · 14 నవంబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
అమెరికాలో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు!బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ న్యూయార్క్, న్యూజెర్సీ పర్యటనఎల్ నినోను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన WHOపిల్లలు పుట్టలేదని భార్యపై వేధింపులు.. కత్తితో పొడిచి భర్తను చంపిన మహిళ!రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థతతిరుమలలో ప్రభుదేవా సందడిమనవరాలి కోసం ప్రాణాలొదిలిన అవ్వాతాతలు.. బైతరణీ నదిలో విషాదంమహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..అమెరికాలో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు!బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ న్యూయార్క్, న్యూజెర్సీ పర్యటనఎల్ నినోను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన WHOపిల్లలు పుట్టలేదని భార్యపై వేధింపులు.. కత్తితో పొడిచి భర్తను చంపిన మహిళ!రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థతతిరుమలలో ప్రభుదేవా సందడిమనవరాలి కోసం ప్రాణాలొదిలిన అవ్వాతాతలు.. బైతరణీ నదిలో విషాదంమహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..
వాతావరణం
📅 తేదీ వారీగా

తీన్మార్ మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. హత్యకు కుట్ర అంటూ ఆరోపణలు!

ప్రత్యేక కథనంజాతీయం
తీన్మార్ మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. హత్యకు కుట్ర అంటూ ఆరోపణలు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బీసీ రాజ్యాధికార యాత్ర చేపట్టిన తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కారు లారీ ఢీకొనడంతో తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో మల్లన్న కారులో లేకపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

యాత్రను అడ్డుకునేందుకే ఉద్దేశపూర్వకంగా లారీతో కారును ఢీకొట్టించారని, మల్లన్న హత్యకు కుట్ర జరిగిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు.

ఈ వ్యవహారంపై తీన్మార్ మల్లన్న డీజీపీని కలవనున్నట్లు సమాచారం.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు