తెలుగు ఎడిషన్ · 14 నవంబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
అమెరికాలో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు!బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ న్యూయార్క్, న్యూజెర్సీ పర్యటనఎల్ నినోను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన WHOపిల్లలు పుట్టలేదని భార్యపై వేధింపులు.. కత్తితో పొడిచి భర్తను చంపిన మహిళ!రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థతతిరుమలలో ప్రభుదేవా సందడిమనవరాలి కోసం ప్రాణాలొదిలిన అవ్వాతాతలు.. బైతరణీ నదిలో విషాదంమహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..అమెరికాలో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు!బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ న్యూయార్క్, న్యూజెర్సీ పర్యటనఎల్ నినోను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన WHOపిల్లలు పుట్టలేదని భార్యపై వేధింపులు.. కత్తితో పొడిచి భర్తను చంపిన మహిళ!రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థతతిరుమలలో ప్రభుదేవా సందడిమనవరాలి కోసం ప్రాణాలొదిలిన అవ్వాతాతలు.. బైతరణీ నదిలో విషాదంమహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..
వాతావరణం
📅 తేదీ వారీగా

స్కూల్ నిలిపివేసిన సర్టిఫికెట్లు తిరిగి బాలికల చేతికి.. సీఎం ప్రజావాణి చొరవతో సమస్య పరిష్కారం!

ప్రత్యేక కథనంజాతీయం
స్కూల్ నిలిపివేసిన సర్టిఫికెట్లు తిరిగి బాలికల చేతికి.. సీఎం ప్రజావాణి చొరవతో సమస్య పరిష్కారం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ నారపల్లిలోని నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ యాజమాన్యం విద్యా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ సీఎం ప్రజావాణిని ఆశ్రయించిన ఇద్దరు విద్యార్థినుల సమస్య పరిష్కారమైంది.

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్, సీఎం ప్రజావాణి రాష్ట్రస్థాయి ఇన్‌చార్జ్ గద్వాల విజయలక్ష్మి స్పందించి విద్యాశాఖ ఆర్‌జేడీతో మాట్లాడటంతో పాటు ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు.

దీంతో విద్యాశాఖ అధికారులు పాఠశాల నుంచి టీసీ, బోనఫైడ్, మార్కుల మెమోలు సహా అవసరమైన ధ్రువపత్రాలను సేకరించారు. శుక్రవారం ప్రజావాణిలో విజయలక్ష్మి వాటిని విద్యార్థినులకు అందజేశారు.

విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలిగించేలా సర్టిఫికెట్లు నిలిపివేయడం సరికాదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజయలక్ష్మి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు