భారీగా పడిపోతున్న బంగారం.. 10 గ్రాముల బంగారం లక్ష రూపాయలు చేరే అవకాశం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
▶️ వారం రోజుల్లోనే 10 గ్రాములపై రూ.7,500 వరకు తగ్గుదల
➡️ అంతర్జాతీయంగా $4120 సపోర్ట్ బ్రేక్.. $3100 కు పడిపోయే ఛాన్స్
▶️ డాలర్ బలం, అమెరికా బాండ్ ఈల్డ్స్ 5% దాటడమే కారణం
🔴 ఇదే జరిగితే 22 క్యారెట్ల తులం బంగారం రూ.లక్షకు వచ్చే అవకాశంఅంతర్జాతీయంగా పసిడి ధర $3100 వరకు కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉందని టెక్నికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, ప్రస్తుత డాలర్-రూపాయి మారకం ప్రకారం చూస్తే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర సుమారు రూ.1,10,000 వద్దకు, 22 క్యారెట్ల ధర రూ.1,00,800 సమీపానికి వస్తుంది. అంటే దాదాపు లక్ష రూపాయలకే బంగారం దొరికే అవకాశం ఉంటుంది





