తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
6 నెలల పాటు భక్తులకు కేదార్‌నాథ్ దర్శనం బంద్.. శీతాకాలం కోసం మూసుకున్న ఆలయ ద్వారాలు!పండుగ కోసం స్వగ్రామానికి వెళ్తుండగా విషాదం.. ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టులు.. యువకుడిని అరెస్ట్ చేసిన పిఠాపురం పోలీసులు!మానవ హక్కుల సంఘం పేరుతో హోటళ్లలో వసూళ్లులైసెన్స్ లేకుండా హోటళ్ల నిర్వహణ.. కేఎఫ్‌సీ రద్దునిజామాబాద్ డీఎస్‌ కాలనీలో తాగునీటి కష్టాలుమధ్యాహ్నం ఎస్‌ఈసీ ప్రెస్‌మీట్‌ఐఎస్ సదన్ పోలీసుల చర్య.. సీపీఆర్‌తో 28 ఏళ్ల యువకుడికి పునర్జన్మ6 నెలల పాటు భక్తులకు కేదార్‌నాథ్ దర్శనం బంద్.. శీతాకాలం కోసం మూసుకున్న ఆలయ ద్వారాలు!పండుగ కోసం స్వగ్రామానికి వెళ్తుండగా విషాదం.. ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టులు.. యువకుడిని అరెస్ట్ చేసిన పిఠాపురం పోలీసులు!మానవ హక్కుల సంఘం పేరుతో హోటళ్లలో వసూళ్లులైసెన్స్ లేకుండా హోటళ్ల నిర్వహణ.. కేఎఫ్‌సీ రద్దునిజామాబాద్ డీఎస్‌ కాలనీలో తాగునీటి కష్టాలుమధ్యాహ్నం ఎస్‌ఈసీ ప్రెస్‌మీట్‌ఐఎస్ సదన్ పోలీసుల చర్య.. సీపీఆర్‌తో 28 ఏళ్ల యువకుడికి పునర్జన్మ
వాతావరణం
📅 తేదీ వారీగా

6 నెలల పాటు భక్తులకు కేదార్‌నాథ్ దర్శనం బంద్.. శీతాకాలం కోసం మూసుకున్న ఆలయ ద్వారాలు!

ప్రత్యేక కథనంజాతీయం
6 నెలల పాటు భక్తులకు కేదార్‌నాథ్ దర్శనం బంద్.. శీతాకాలం కోసం మూసుకున్న ఆలయ ద్వారాలు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హిమాలయాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను నవంబర్ 11న ఉదయం 8:30 గంటలకు శీతాకాలం నేపథ్యంలో మూసివేశారు. సముద్ర మట్టానికి 11,755 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయ పరిసరాల్లో భారీ మంచు కురుస్తుండటంతో ఏటా ఆరు నెలల పాటు దర్శనాలను నిలిపివేస్తారు.

ఆలయ మూసివేత అనంతరం బాబా కేదార్‌నాథ్ పంచముఖి ఉత్సవ విగ్రహాన్ని ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలిస్తారు. శీతాకాలంలో భక్తులు అక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చు. ఆలయ గర్భగుడిలో వెలిగించే అఖండ జ్యోతి ఆరు నెలల పాటు వెలుగుతూనే ఉంటుందని భక్తుల విశ్వాసం.

సంబంధిత వార్తలు