నిజామాబాద్ డీఎస్ కాలనీలో తాగునీటి కష్టాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నిజామాబాద్ డీఎస్ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పదిహేను రోజులుగా నీరు అందక కాలనీవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిత్యం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





