మధ్యాహ్నం ఎస్‌ఈసీ ప్రెస్‌మీట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మరో 23 అర్బన్ బాడీస్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.





