లైసెన్స్ లేకుండా హోటళ్ల నిర్వహణ.. కేఎఫ్‌సీ రద్దు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పలు హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణం భయాందోళన కలిగిస్తోంది. వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అధికారుల తనిఖీల్లో ఈ విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దీంతో పలు హోటళ్లపై చర్యలు తీసుకున్న అధికారులు.. కేఎఫ్‌సీ లైసెన్స్‌ను సైతం రద్దు చేశారు.





