తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
పండుగ కోసం స్వగ్రామానికి వెళ్తుండగా విషాదం.. ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టులు.. యువకుడిని అరెస్ట్ చేసిన పిఠాపురం పోలీసులు!మానవ హక్కుల సంఘం పేరుతో హోటళ్లలో వసూళ్లులైసెన్స్ లేకుండా హోటళ్ల నిర్వహణ.. కేఎఫ్‌సీ రద్దునిజామాబాద్ డీఎస్‌ కాలనీలో తాగునీటి కష్టాలుమధ్యాహ్నం ఎస్‌ఈసీ ప్రెస్‌మీట్‌ఐఎస్ సదన్ పోలీసుల చర్య.. సీపీఆర్‌తో 28 ఏళ్ల యువకుడికి పునర్జన్మఅంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంపండుగ కోసం స్వగ్రామానికి వెళ్తుండగా విషాదం.. ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టులు.. యువకుడిని అరెస్ట్ చేసిన పిఠాపురం పోలీసులు!మానవ హక్కుల సంఘం పేరుతో హోటళ్లలో వసూళ్లులైసెన్స్ లేకుండా హోటళ్ల నిర్వహణ.. కేఎఫ్‌సీ రద్దునిజామాబాద్ డీఎస్‌ కాలనీలో తాగునీటి కష్టాలుమధ్యాహ్నం ఎస్‌ఈసీ ప్రెస్‌మీట్‌ఐఎస్ సదన్ పోలీసుల చర్య.. సీపీఆర్‌తో 28 ఏళ్ల యువకుడికి పునర్జన్మఅంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశం
వాతావరణం
📅 తేదీ వారీగా

పండుగ కోసం స్వగ్రామానికి వెళ్తుండగా విషాదం.. ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

ప్రత్యేక కథనంజాతీయం
పండుగ కోసం స్వగ్రామానికి వెళ్తుండగా విషాదం.. ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ సమీపంలో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో వాహనం నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

మృతులను సౌరభ్ ఉపాధ్యాయ్ (40), ఆయన భార్య మేనక (35), వారి ఇద్దరు కుమారులుగా గుర్తించారు. భాయ్ దూజ్, ఛత్ పూజ వేడుకల కోసం స్వగ్రామానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు