తెలుగు ఎడిషన్ · 8 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
నల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టు🪔🏠 ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. లబ్ధిదారుల ఇంట్లోనే సీఎం రేవంత్ భోజనం!డోర్ దగ్గర గొడవ.. పంచ్ తప్పించుకోబోయి రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పై పడ్డ ప్రయాణికుడు!💧🌾 మోటార్ లేదు.. కరెంట్ లేదు.. అయినా బోర్ల నుంచి ఆగని జలధారలు! భూపాలపల్లిలో ప్రకృతి వింత💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డిరాకెట్ వచ్చి క్రాకర్స్ షాప్‌లో పడింది.. సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం🎂 కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్.. కొడంగల్‌లో కేక్ కట్!బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలునల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టు🪔🏠 ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. లబ్ధిదారుల ఇంట్లోనే సీఎం రేవంత్ భోజనం!డోర్ దగ్గర గొడవ.. పంచ్ తప్పించుకోబోయి రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పై పడ్డ ప్రయాణికుడు!💧🌾 మోటార్ లేదు.. కరెంట్ లేదు.. అయినా బోర్ల నుంచి ఆగని జలధారలు! భూపాలపల్లిలో ప్రకృతి వింత💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డిరాకెట్ వచ్చి క్రాకర్స్ షాప్‌లో పడింది.. సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం🎂 కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్.. కొడంగల్‌లో కేక్ కట్!బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
వాతావరణం
📅 తేదీ వారీగా

🎂🚲 రేవంత్ బర్త్‌డేకు సేవా టచ్.. HMDA గ్రౌండ్స్‌లో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను హైదరాబాద్ HMDA గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు.

మాజీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరై సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకల్లో భాగంగా విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసి, సీఎం జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు.

కేక్ కటింగ్‌తో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనడంతో HMDA గ్రౌండ్స్‌లో సందడి నెలకొంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు