🚨 “నా Instagram హ్యాక్ అయింది.. ప్రైవేట్ కంటెంట్ షేర్ చేయొద్దు” — నటి సురేఖ వాణి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తన Instagram అకౌంట్ హ్యాక్ అయిందని, తన అనుమతి లేకుండా వ్యక్తిగత, ప్రైవేట్ కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని నటి సురేఖ వాణి వెల్లడించారు.
మేమ్ పేజీలు, మీడియా సంస్థలు, YouTube ఛానళ్లు, వ్యక్తులు ఎవరూ ఆ కంటెంట్‌ను షేర్ చేయడం, రీపోస్ట్ చేయడం లేదా ప్రచారం చేయొద్దని స్పష్టంగా కోరారు.
తన ప్రైవేట్ కంటెంట్‌ను మరింతగా వ్యాప్తి చేసే అకౌంట్లు, వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
“Views, Reach కోసం ఈ పరిస్థితిని ఉపయోగించుకోవద్దు.. నా ప్రైవసీని గౌరవించండి” అంటూ సురేఖ వాణి విజ్ఞప్తి చేశారు.





