తెలుగు ఎడిషన్ · 7 నవంబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
కర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితశామీర్‌పేట్‌లో విషాదం.. పెళ్లి పత్రికలు పంచుతుండగా తండ్రి మృతినా పేరుతో వస్తున్న ఏఐ ఫేక్ వీడియోలు డిలీట్ చేయండి: సురేఖ వాణివెంటిలెటర్ల దొంగలు దొరికారుఆల్వాల్‌లో రెండు దాడుల్లో 163 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లుపోలీసుల అదుపులో రోజాకర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితశామీర్‌పేట్‌లో విషాదం.. పెళ్లి పత్రికలు పంచుతుండగా తండ్రి మృతినా పేరుతో వస్తున్న ఏఐ ఫేక్ వీడియోలు డిలీట్ చేయండి: సురేఖ వాణివెంటిలెటర్ల దొంగలు దొరికారుఆల్వాల్‌లో రెండు దాడుల్లో 163 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లుపోలీసుల అదుపులో రోజా
వాతావరణం
📅 తేదీ వారీగా

డాక్టర్‌ను ఫ్లాట్‌కు రప్పించి దాడి.. నటి అతుల్య అరెస్ట్; అదే డాక్టర్‌పై రేప్ కేసు!

ప్రత్యేక కథనంజాతీయం
డాక్టర్‌ను ఫ్లాట్‌కు రప్పించి దాడి.. నటి అతుల్య అరెస్ట్; అదే డాక్టర్‌పై రేప్ కేసు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కొచ్చిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్‌ను ఫ్లాట్‌కు పిలిపించి దాడి చేసిన కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు.

డాక్టర్ ఫిర్యాదు ప్రకారం, ఫ్లాట్‌లో ఉన్న గుంపు అతడిని నిర్బంధించి సుమారు ₹3.25 లక్షల విలువైన మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్ తదితర వస్తువులు తీసుకున్నట్లు ఆరోపించారు.

మొత్తం 12 మందిపై కేసు నమోదు కాగా, మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అయితే, ఇదే డాక్టర్‌పై లైంగిక దాడి కేసు కూడా నమోదైంది.

ఈ రెండు కేసుల వెనుక నిజానిజాలను వెలికితీసేందుకు కొచ్చి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కొచ్చిలో డాక్టర్లపై దాడి, లైంగిక ఆరోపణలపై పోలీసుల దర్యాప్తు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు