కర్నూలు: ఎమ్మిగనూరులో దొంగ స్వామి కలకలం..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇంటి యజమానికి మాయమాటలు కలుపుతూ చెప్పి ఇంట్లో ప్రవేశించిన దొంగ స్వామి..
ఇంటి యజమానిని ముందు తన మాటలు వినేలా చేసిన స్వామి..
ఇంట్లో పూజలు చేయాలంటూ నమ్మబాలికిన స్వామి..
యజమానితో ఇంట్లో పూజలు మొదలు పెట్టిన దొంగ స్వామి
ఇంట్లో కూతురు, భార్య చేసి గట్టిగ అరవడంతో ఒక్కసారిగా ఉలిక్కి బడ్డ యజమాని..
వెంటనే దొంగ స్వామిను పట్టుకొని దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు..
గత కొన్ని రోజులుగా ఈ దొంగ స్వామి తిరుగుతున్నట్టు చెబుతున్న ప్రజలు..





