తెలుగు ఎడిషన్ · 7 నవంబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
కర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితశామీర్‌పేట్‌లో విషాదం.. పెళ్లి పత్రికలు పంచుతుండగా తండ్రి మృతినా పేరుతో వస్తున్న ఏఐ ఫేక్ వీడియోలు డిలీట్ చేయండి: సురేఖ వాణివెంటిలెటర్ల దొంగలు దొరికారుఆల్వాల్‌లో రెండు దాడుల్లో 163 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లుపోలీసుల అదుపులో రోజాకర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితశామీర్‌పేట్‌లో విషాదం.. పెళ్లి పత్రికలు పంచుతుండగా తండ్రి మృతినా పేరుతో వస్తున్న ఏఐ ఫేక్ వీడియోలు డిలీట్ చేయండి: సురేఖ వాణివెంటిలెటర్ల దొంగలు దొరికారుఆల్వాల్‌లో రెండు దాడుల్లో 163 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లుపోలీసుల అదుపులో రోజా
వాతావరణం
📅 తేదీ వారీగా

🚨 దీపావళి రాకెట్ హైరిస్‌లోకి?.. ఘాట్‌కోపర్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ముంబై ఘాట్‌కోపర్ ఈస్ట్‌లోని పంత్‌నగర్ ప్రాంతంలో ఉన్న హైరిస్ అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పై అంతస్తులో చెలరేగడంతో నివాసితులు భయాందోళనకు గురయ్యారు.

దీపావళి సందర్భంగా కాల్చిన రాకెట్ క్రాకర్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.

ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా, వారిని ఆస్పత్రులకు తరలించారు. ఫైర్ సిబ్బంది భారీగా మోహరించి రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలోని నివాసితులను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు