తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్

తెలంగాణకు రూ.3,185 కోట్ల కేంద్ర ఆర్థిక సాయం
గ్రామీణ ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవల విస్తరణ
రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు రింగ్ నెట్‌వర్క్ కనెక్టివిటీ
కేంద్ర ప్రభుత్వంతో టీ ఫైబర్ ఒప్పందం
అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ అమలులో భాగంగా ఎంఓయూ
డిజిటల్ అంతరాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం
2.93 లక్షల గ్రామీణ కుటుంబాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు
ఒక్కో గ్రామీణ కనెక్షన్‌కు రూ.10 వేల ఆర్థిక సహాయం
1,946 గ్రామ పంచాయతీల్లో లీనియర్ నెట్‌వర్క్ నుంచి రింగ్ టోపాలజీకి అప్‌గ్రేడ్
మరో 36 గ్రామ పంచాయతీల్లో కొత్తగా రింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు
ఇప్పటికే 10,787 గ్రామ పంచాయతీల్లో రింగ్ టోపాలజీ నెట్‌వర్క్
ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొత్తగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్
నెట్‌వర్క్ నిర్మాణంతో పాటు పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు
టీ ఫైబర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు అమలు
2026 జూన్‌లో ట్రైకిల్ సంస్థ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీకి ఊతం
ఆన్‌లైన్ విద్య, టెలీమెడిసిన్, ఈ-గవర్నెన్స్ సేవలు గ్రామీణ ప్రజలకు మరింత చేరువ
రైతు వేదికలు, ఇతర పౌర సేవలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం





