తీరం దాటుతున్న మురసు తుపాన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తీరం దాటే ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు గంటల సమయం
గడచిన 6 గంటల్లో గంటకు 9 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్
ప్రస్తుతం ఒంగోలుకు 30 కిమీ, కావలికు 50 కిమీ, బాపట్లకు 70కిమీ, నెల్లూరుకు 100 కిమీ, మచిలీపట్నంకు 140కిమీ దూరంలో కేంద్రీకృతం
ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం
తీరం దాటే సమయంలో 100-120కిమీ వేగంతో బలమైన గాలులు
దక్షిణ కోస్తాలోకి తుపాను అంతర్గత వలయం
దీని ప్రభావంతో
కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు
ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి : *ప్రఖర్ జైన్, ఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ





