HPCL అగ్ని ప్రమాదం లో అంతా సేఫ్.. MLA
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
HPCL యాజమాన్యం అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం
కమిషనింగ్ పూర్తి కాని నూతన Sulfur ప్లాంట్లో ట్రయిల్ రన్ నందు భారీగా మంటలు బయటికి రావడం జరిగింది ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు . మంటను అదుపు చేసేందుకు చుట్టుపక్కల పరిశ్రమలు యొక్క సహాయం తీసుకోడం జరిగింది. గత రెండు గంటలలో పలు మార్లు పరిశ్రమ యాజమాన్యం , అగ్నిమాపక మరియు పోలీసు శాఖలతో మాట్లాడడం జరిగింది.
ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు: ప్రభుత్వ విప్ గణబాబు





