తెలుగు ఎడిషన్ · 2 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
టీటీడీ బోర్డు రద్దు.. ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఖరారు చేసిన ప్రభుత్వంకాంగ్రెస్‌లో పదవుల జాతరపాలమూరు గే డేటింగ్ యాప్‌తో భారీ మోసం... విడతల వారీగా రూ.18 లక్షలు స్వాహా.ఓరుగల్లులో అమాంతం పెరిగిన కోతుల ధరలు..పాశర్లపూడి లంకలో ONGC గ్యాస్ లీక్.. ప్రజల్లో ఆందోళనకీసర-ఘట్‌కేసర్ ORR బైపాస్ సమీపంలో ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య.కెనడాలో భారతీయ దెయ్యం హల్చల్.. మిఠాయిలు వదిలేసి పరుగులుటీటీడీ బోర్డు రద్దు.. ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఖరారు చేసిన ప్రభుత్వంకాంగ్రెస్‌లో పదవుల జాతరపాలమూరు గే డేటింగ్ యాప్‌తో భారీ మోసం... విడతల వారీగా రూ.18 లక్షలు స్వాహా.ఓరుగల్లులో అమాంతం పెరిగిన కోతుల ధరలు..పాశర్లపూడి లంకలో ONGC గ్యాస్ లీక్.. ప్రజల్లో ఆందోళనకీసర-ఘట్‌కేసర్ ORR బైపాస్ సమీపంలో ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య.కెనడాలో భారతీయ దెయ్యం హల్చల్.. మిఠాయిలు వదిలేసి పరుగులు
వాతావరణం
📅 తేదీ వారీగా

రోడ్డు లేక.. అనారోగ్యంతో ఉన్న 12 ఏళ్ల కూతురిని భుజాన వేసుకుని 7 కి.మీ నడిచిన తల్లి

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం పల్లపు దుంగాడ గిరిజన గ్రామానికి చెందిన జన్ని సుకరమ్మ, అనారోగ్యంతో బాధపడుతున్న తన 12 ఏళ్ల కుమార్తె సంపూర్ణను భుజాన వేసుకుని సుమారు 7 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి తీసుకెళ్లింది.

గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ లేదా ఇతర వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోయింది.

కూతురికి చికిత్స అందించాలనే ఆవేదనతో తల్లి చేసిన ఈ ప్రయాణం మరోసారి గిరిజన గ్రామాల్లో రోడ్డు, వైద్య సదుపాయాల కొరతను గుర్తుచేస్తోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు