అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ 30వ వార్డులో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
30వ వార్డులోని పోలింగ్ స్టేషన్ 30/3లో బూత్ క్యాప్చరింగ్ జరిగినట్లు కలెక్టర్ నివేదిక
బూత్ క్యాప్చరింగ్‌తో పోలింగ్ ప్రక్రియ అపవిత్రమైందని ఎన్నికల సంఘం నిర్ధారణ
30/3 పోలింగ్ స్టేషన్‌లో నవంబర్ 1న జరిగిన పోలింగ్‌ను రద్దు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
నవంబర్ 2న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్
30వ వార్డులో మేయర్, వార్డు సభ్యుడి ఎన్నికకు రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశం
రీపోలింగ్‌కు సంబంధించి పోటీ చేస్తున్న అభ్యర్థులకు లిఖితపూర్వక సమాచారం ఇవ్వాలని ఆదేశం
రీపోలింగ్‌లో ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలికి చెరగని సిరా గుర్తు వేయాలని ఆదేశం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ





