తెలుగు ఎడిషన్ · 1 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
చీమకుర్తి మున్సిపాలిటీలో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలుబ్రేకింగ్: AP ఎన్నికల రౌండప్తిరుపతి: తిరుపతి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు మీడియా సమావేశం.అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ 30వ వార్డులో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశంరాప్తాడు విద్యార్థినిపై దాడి.. నిందితుడిపై 6 రౌండ్ల కాల్పులుటైగర్ ష్రాఫ్‌పై దాడి నేపథ్యంలో బాలీవుడ్‌లో భయాందోళనలున్యూజిలాండ్ ఏ తో మూడవ టెస్ట్ నుండి తప్పుకున్న రిషబ్ పంత్మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్ గెలిచిన హార్దిక్ పాండ్యా.. ₹94.9 లక్షలు విరాళంచీమకుర్తి మున్సిపాలిటీలో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలుబ్రేకింగ్: AP ఎన్నికల రౌండప్తిరుపతి: తిరుపతి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు మీడియా సమావేశం.అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ 30వ వార్డులో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశంరాప్తాడు విద్యార్థినిపై దాడి.. నిందితుడిపై 6 రౌండ్ల కాల్పులుటైగర్ ష్రాఫ్‌పై దాడి నేపథ్యంలో బాలీవుడ్‌లో భయాందోళనలున్యూజిలాండ్ ఏ తో మూడవ టెస్ట్ నుండి తప్పుకున్న రిషబ్ పంత్మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్ గెలిచిన హార్దిక్ పాండ్యా.. ₹94.9 లక్షలు విరాళం
వాతావరణం
📅 తేదీ వారీగా

తిరుపతి: తిరుపతి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు మీడియా సమావేశం.

ప్రత్యేక కథనంజాతీయం
తిరుపతి: తిరుపతి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు మీడియా సమావేశం.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తిరుపతి జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

4 మున్సిపాలిటీలతోపాటు ఒక కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు నిర్వహించాం.

జిల్లావ్యాప్తంగా 556 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ పూర్తి అయ్యింది.

తిరుపతి కార్పొరేషన్‌లో 47 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

పుత్తూరులో అత్యధికంగా 78.73 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

నాయుడుపేటలో 72.77 శాతం, వెంకటగిరిలో 69.25 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

సూళ్లూరుపేటలో 65.18 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

వెంకటగిరిలో 69.25 శాతం పోలింగ్ జరిగింది.

తిరుపతి కార్పొరేషన్ 36వ వార్డు, 4వ పోలింగ్ స్టేషన్‌ లో చెదురు మదురు ఘటనలు జరిగాయి.

36వ వార్డు 4వ పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసాం.

మిగిలిన అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది.

కలెక్టర్ వెంకటేశ్వర్.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు