చీమకుర్తి మున్సిపాలిటీలో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చీమకుర్తి మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని పోలింగ్ కేంద్రం 14/1లో రేపు రీపోలింగ్
బూత్ క్యాప్చరింగ్ జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి నివేదిక
బూత్ క్యాప్చరింగ్‌తో పోలింగ్ ప్రక్రియ అపవిత్రమైందని ఎన్నికల సంఘం నిర్ధారణ
నవంబర్ 1న జరిగిన పోలింగ్‌ను రద్దు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు
నవంబర్ 2న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్
14వ వార్డులో చైర్‌పర్సన్, వార్డు సభ్యుల ఎన్నికకు మళ్లీ పోలింగ్
రీపోలింగ్‌కు సంబంధించి అభ్యర్థులకు లిఖితపూర్వక సమాచారం ఇవ్వాలని ఆదేశం
ప్రకాశం జిల్లా కలెక్టర్, చీమకుర్తి మున్సిపల్ కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఎన్నికల సంఘం





