తెలుగు ఎడిషన్ · 1 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
చీమకుర్తి మున్సిపాలిటీలో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలుబ్రేకింగ్: AP ఎన్నికల రౌండప్తిరుపతి: తిరుపతి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు మీడియా సమావేశం.అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ 30వ వార్డులో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశంరాప్తాడు విద్యార్థినిపై దాడి.. నిందితుడిపై 6 రౌండ్ల కాల్పులుటైగర్ ష్రాఫ్‌పై దాడి నేపథ్యంలో బాలీవుడ్‌లో భయాందోళనలున్యూజిలాండ్ ఏ తో మూడవ టెస్ట్ నుండి తప్పుకున్న రిషబ్ పంత్మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్ గెలిచిన హార్దిక్ పాండ్యా.. ₹94.9 లక్షలు విరాళంచీమకుర్తి మున్సిపాలిటీలో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలుబ్రేకింగ్: AP ఎన్నికల రౌండప్తిరుపతి: తిరుపతి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు మీడియా సమావేశం.అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ 30వ వార్డులో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశంరాప్తాడు విద్యార్థినిపై దాడి.. నిందితుడిపై 6 రౌండ్ల కాల్పులుటైగర్ ష్రాఫ్‌పై దాడి నేపథ్యంలో బాలీవుడ్‌లో భయాందోళనలున్యూజిలాండ్ ఏ తో మూడవ టెస్ట్ నుండి తప్పుకున్న రిషబ్ పంత్మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్ గెలిచిన హార్దిక్ పాండ్యా.. ₹94.9 లక్షలు విరాళం
వాతావరణం
📅 తేదీ వారీగా

బ్రేకింగ్: AP ఎన్నికల రౌండప్

ప్రత్యేక కథనంజాతీయం
బ్రేకింగ్: AP ఎన్నికల రౌండప్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 60.36 శాతం పోలింగ్

92 పట్టణ స్థానిక సంస్థల్లో 3,453 వార్డులకు ఎన్నికలు

మొత్తం 96.89 లక్షల మంది ఓటర్లకు గాను 58.48 లక్షల మంది ఓటు హక్కు వినియోగం

అత్యధికంగా మార్కాపురం జిల్లా కనిగిరిలో 83.86 శాతం పోలింగ్

నెల్లిమర్లలో 80.31 శాతం, నందికొట్కూరులో 80.35 శాతం పోలింగ్

అత్యల్పంగా తిరుపతి కార్పొరేషన్‌లో 46.85 శాతం పోలింగ్

విశాఖ జీవీఎంసీలో 50.02 శాతం, విజయవాడలో 52.10 శాతం పోలింగ్

గుంటూరు కార్పొరేషన్‌లో 56.15 శాతం, నెల్లూరు కార్పొరేషన్‌లో 57.72 శాతం పోలింగ్

కర్నూలు కార్పొరేషన్‌లో 53.77 శాతం, అనంతపురం కార్పొరేషన్‌లో 53.19 శాతం పోలింగ్

కడప కార్పొరేషన్‌లో 69.58 శాతం, పులివెందుల మున్సిపాలిటీలో 70.65 శాతం పోలింగ్

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లో 65.35 శాతం పోలింగ్

చీరాలలో 73.13 శాతం, చీమకుర్తిలో 78.28 శాతం పోలింగ్

మాచర్లలో 69.47 శాతం, సత్తెనపల్లిలో 76.46 శాతం పోలింగ్

X లో చూడండి ›

సంబంధిత వార్తలు