తెలుగు ఎడిషన్ · 1 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
పరిశ్రమల అభివృద్ధికి బలమైన మౌలిక వసతులు, మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కీలకం: సీఎస్ సంజయ్ జాజు‘Gyanesh Gyanesh, Yes Papa’.. CECపై మమతా బెనర్జీ గీతంఢిల్లీలో INDIA కూటమి భారీ ర్యాలీ.. రామ్‌లీలా మైదానానికి తరలివచ్చిన కార్యకర్తలుజగన్ మోహన్ రెడ్డి మాజీ సీఎంఅనంతపురంలో రిగ్గింగ్ ఆరోపణలు.. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతశ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు.: *పులివెందుల RO కార్యాలయం ఎదుట బైఠాయించిన జగన్.అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు 23 శాతం పెరిగి రూ. 2.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి.పరిశ్రమల అభివృద్ధికి బలమైన మౌలిక వసతులు, మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కీలకం: సీఎస్ సంజయ్ జాజు‘Gyanesh Gyanesh, Yes Papa’.. CECపై మమతా బెనర్జీ గీతంఢిల్లీలో INDIA కూటమి భారీ ర్యాలీ.. రామ్‌లీలా మైదానానికి తరలివచ్చిన కార్యకర్తలుజగన్ మోహన్ రెడ్డి మాజీ సీఎంఅనంతపురంలో రిగ్గింగ్ ఆరోపణలు.. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతశ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు.: *పులివెందుల RO కార్యాలయం ఎదుట బైఠాయించిన జగన్.అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు 23 శాతం పెరిగి రూ. 2.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
వాతావరణం
📅 తేదీ వారీగా

‘Gyanesh Gyanesh, Yes Papa’.. CECపై మమతా బెనర్జీ గీతం

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన INDIA కూటమి ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశిస్తూ పిల్లల పాట తరహాలో వ్యంగ్యంగా మాట్లాడారు.

“Gyanesh Gyanesh, Yes Papa… Vote Chori? Yes Papa…” అంటూ ఎన్నికల ప్రక్రియపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

ఓటర్ల జాబితాల సవరణ, ఎన్నికల నిర్వహణపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు ప్రతిపక్ష రాజకీయ ఆరోపణలుగానే ఉన్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు