శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పూనకాలతో ఊగిపోతున్న భక్తులు....
కరప మండలం కొరుపల్లి కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టడం ఇది రెండోసారి...
దీంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
అమ్మవారి ముఖంపై చెమటలు పట్టిన ఆనవాళ్లు కనిపించాయని అర్చకులు వెల్లడి....
ఇటీవల ఆలయాన్ని దేవదాయ శాఖ ఆధీనం నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత పూర్వవైభవం సంతరించుకుంది అంటున్న నిర్వాహకులు..
ఆలయ ధర్మకర్త , సీనియర్ జనసేన నాయకులు చిక్కాల దొరబాబు అమ్మవారికి ప్రత్యేక పూజలు .





