తెలుగు ఎడిషన్ · 1 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు.: *పులివెందుల RO కార్యాలయం ఎదుట బైఠాయించిన జగన్.అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు 23 శాతం పెరిగి రూ. 2.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి.నిజామాబాద్ : జిల్లా పౌర సరఫరాల అధికారి (డి.ఎస్.ఓ.) శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్కడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు.: *పులివెందుల RO కార్యాలయం ఎదుట బైఠాయించిన జగన్.అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు 23 శాతం పెరిగి రూ. 2.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి.నిజామాబాద్ : జిల్లా పౌర సరఫరాల అధికారి (డి.ఎస్.ఓ.) శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్కడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.
వాతావరణం
📅 తేదీ వారీగా

: *పులివెందుల RO కార్యాలయం ఎదుట బైఠాయించిన జగన్.

ప్రత్యేక కథనంజాతీయం
: *పులివెందుల RO కార్యాలయం ఎదుట బైఠాయించిన జగన్.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

RO చిన్నయ్యకు వినతిపత్రం ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి.

సీసీ కెమెరాల ఫుటేజ్ లను,దాడుల వివరాలను,దొంగ ఓట్లను RO వివరించిన జగన్ మోహన్ రెడ్డి

70 మంది పోలింగ్ ఏజెంట్లతో కలిసి RO ఆఫీసు ఎదుట బైఠాయించిన జగన్.

రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసిన జగన్.

నేను పిలుపునిస్తే ఎన్నికలే జరగవు .

నీ మనః సాక్షికి తెలుసు ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి అనేది.

నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోతే ఇంకా ఏమి మెసేజ్ ఇచ్చినట్లు.

80 బూత్ ల్లో 70 మంది ఏజెంట్లు ఇక్కడే ఉన్నారు.

ఓటు వేయనివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు.

పులివెందుల ఎన్నికలను రద్దు చేయాలీ.

మీకు న్యాయం అనిపించినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.

ఇప్పుడు ఓట్లు వేయడానికి అవకాశం ఇచ్చిన సగం పోలింగ్ అయ్యేది.

పోలీసులే ఏజెంట్ల ఫామ్ తీసుకోవడం ఏంటి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు