జగన్ మోహన్ రెడ్డి మాజీ సీఎం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నేను ఓటు వేయడం లేదు.
ఉదయం నుంచి జరుగుతున్న అప్రజాస్వామిక సంఘటనలు చూసాక ఓటు వేయడం లేదు.
నేను ఓటు వేస్తే వీటి అన్నింటిని ఆమోదం తెలిపిన వాడిని అవుతాను.
SEC తో సహా అధికారులు అంతా చంద్రబాబు తొత్తులుగా మారారు.
ఇది ప్రజా స్వామియానికి మంచిది కాదు.
పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలు, అధికారుల తీరు పై న్యాయ పోరాటం చేస్తాం.





